Services
Advanced Numerology Services
Advanced numerology services ఏ నెంబర్ చెడ్డది కాదు ఏ నెంబర్ మంచిది కాదు మనం పుట్టిన ప్లేస్, పుట్టిన టైం ని బట్టి న్యూమరాలజీ పనిచేస్తుంది.న్యూమరాలజీ, ప్రతి సెకను ప్రతి నిమిషం పనిచేస్తూనే ఉంటుంది.న్యూమరాలజీ, ముఖ్యంగా రెండు పద్ధతులని కలిగి ఉంది అవి 1 .చల్దియాన్ మరియు 2 . పైథాగరియన్ ఇంకా రెండు పద్ధతులు ఉన్నాయ్ అవి నేమ్ నెంబర్ మరియు పిరమిడ్ .
Chaldean : ఈ పద్దతిలో A to Z లెటర్స్ మరియు 1 to 8 నంబర్స్ ఉంటాయి .
Pythagorean : ఈ పద్దతిలో A to Z లెటర్స్ మరియు 1 to 9 నంబర్స్ ఉంటాయి .
న్యూమరాలజీ మీ జన్మ సంఖ్య లో కొన్ని గ్రహాలను ప్రభావితం చేయడం ద్వారా కూడా పనిచేస్తుంది. సంఖ్యల ద్వారా అన్ని సానుకూలతలను, వైబ్రేషన్ను తీసుకురావడం ద్వారా న్యూమరాలజీ పని చేస్తుంది.
మీ పేరులోని ప్రతి అక్షరం ఒక సంఖ్యను సూచిస్తుంది, ఆ సంఖ్య మంచిది ఐతే అదృష్టం వరిస్తుంది, మీ పేరు లో సంఖ్య చెడ్డది అయితే ప్రతికూల ఫలితాలు వస్తాయి.ఈ అడ్వాన్స్డ్ న్యూమరాలజీ అందరికి తెలియాలి అని నేను తెలుగులో మీకు నా వెబ్సైటు numwin.in ద్వారా మీకు అందించడం జరుగుతుంది.న్యూమరాలజీ తో ప్రతి మనిషికి వచ్చే సమస్యని చాలా సులభంగా సొల్యూషన్ ఇవ్వవచ్చు.
న్యూమరాలజీ మీ జన్మ సంఖ్య లో కొన్ని గ్రహాలను ప్రభావితం చేయడం ద్వారా కూడా పనిచేస్తుంది. సంఖ్యల ద్వారా అన్ని సానుకూలతలను, వైబ్రేషన్ను తీసుకురావడం ద్వారా న్యూమరాలజీ పని చేస్తుంది. మీ పేరులోని ప్రతి అక్షరం ఒక సంఖ్యను సూచిస్తుంది, ఆ సంఖ్య మంచిది ఐతే అదృష్టం వరిస్తుంది, మీ పేరు లో సంఖ్య చెడ్డది అయితే ప్రతికూల ఫలితాలు వస్తాయి.promotes digital marketing .
Lucky Mobile Number services
లక్కీ మొబైల్ నెంబర్ :మొబైల్ నెంబర్ లో ఖచ్చితం గా 1,4,5,6,9 ఉండాలి.
ఎండింగ్ లో 5 ,6 ,9 తొనే ఎండ్ అవ్వాలి .
మొబైల్ నెంబర్ టోటల్ 44,35,8,26,53,62,13,31,49,56,34,43,52,48,84 రాకూడదు .
మొబైల్ నెంబర్ లో 3 ,4 ,5 ,6 స్థానాల్లో జీరోస్ ఉండకూడదు .
ఒక్కో date of birth వారికీ ఒక్కోలా మొబైల్ నెంబర్ ఇవ్వాలి .
మొబైల్ నెంబర్ మీ జన్మ సంఖ్యకి ,విధి సంఖ్యకి సరిపోవాలి .మొబైల్ నెంబర్ లో 3 ,4 ,5 ,6 స్థానాల్లో జీరోస్ ఉండకూడదు .
ఒక్కొక్క ప్రొఫెషన్ లోఉన్న వారికీ డాక్టర్స్ ,యాక్టర్స్,డిఫెన్సె,పోలీస్,స్పోర్ట్స్,టీచర్స్ ఇలా వేరు వేరు ప్రొఫిషన్ వారికీ వేరు వేరు నంబర్స్ ఇవ్వాలి .
ఒక్కో date of birth వారికీ ఒక్కోలా మొబైల్ నెంబర్ ఇవ్వాలి .
మొబైల్ నెంబర్ మీ జన్మ సంఖ్యకి ,విధి సంఖ్యకి సరిపోవాలి .మొబైల్ నెంబర్ ఎండింగ్ లో జీరో వస్తే లౌ వైబ్రేషన్ కలిగిఉంటది ,ఎండింగ్ లో జీరో ఉంటె వారసులు ఉండరు ,అతనితోనే ఎండ్ అవుతుంది ,లేదా లైఫ్ ఎండింగ్ లో చాలా problems ఎదురవుతాయి ,ఫామిలీ లో సఖ్యత ఉండదు ,కొన్నిసార్లు చేదు జరుగుతాది,ఏ నెంబర్ మూడు సార్లు రాకూడదు .
మొబైల్ నెంబర్ లో 1 లేకపోతె no 1 పోసిషన్ కి రాలేదు ,నాయకత్వ లక్షణాలు ఉండవు ,బండి ముందుకు నడవదు .
మొబైల్ నెంబర్ లో 5 మిస్ ఐతే వీరు అందరి తో సరిగా కమ్యూనికేషన్ చెయ్యలేరు ,వీరు సంతోషం గా ఉండలేరు, బాగా కోపం తో ఉంటారు ,
మొబైల్ నుమెర్ లో 6 మిస్ ఐతే సంసారం సుఖం ఉండవు ,ఆనందం గా ఉండలేరు ,భార్యతో భర్త సుఖం పొందలేడు,భర్త తో భార్య సుఖం పొందలేదు,అన్ని ఉంటాయి కానీ ఏది అనుభవించలేరు.మొబైల్ నెంబర్ లో 9 మిస్ ఐతే ధైర్యంగా ఏ పని చెయ్యలేరు ,రెండు విధాలుగా ఆలోచిస్తారు ,ఏది క్లారిటీ ఉండదు ,ముందుకు వెళ్ళలేరు
Lucky Name Correction
లక్కీ నేమ్ కరెక్షన్: ఎక్కువగా భారతీయుల పేరులో వైబ్రేషన్ తక్కువగా ఉంటాయి కానీ వరల్డ్ వైడ్ గా ఉండే నేమ్స్ లో వైబ్రేషన్ ఎక్కువగా ఉంటాయి.విధి సంఖ్య 2 ,4 ,7 ,8 చాలా హార్డ్ వర్క్ చెయ్యాలి ,విధి సంఖ్య 1 ,3 ,5 ,6 ,9 ఉన్నవాళ్లు స్మార్ట్ వర్క్ చేస్తారు .మీకు అదృష్టం మూడు విధాలుగా వస్తుంది ఒకటి మన పుట్టిన తేదీ ,రెండు మ్యారేజ్ ,మూడు పిల్లలు పుట్టడం వలన మీకు అదృష్టం వస్తుంది .ఆ తర్వాత ఈ పంచరత్నాలు ద్వారా వస్తుంది ,నామ correction లో ముఖ్యంగా రెండు పద్ధతులు వాడుతున్నారు అవి ఒకటి చాల్డియన్ రెండవది పైథాగరియన్ పద్దతి .
Lucky Marriage Date
లక్కీ మ్యారేజ్ డేట్ : న్యూమరాలజీ, ప్రకారం లక్కీ మ్యారేజ్ డేట్ అంతే ఒకేఒక్క కోడ్ ఉంది అది 1 /1 కోడ్ మాత్రమే మిగతా ఏ కోడ్స్ marriages కి పనికిరావు .ఈ కోడ్ 100 % పనిచేస్తుంది మిగతా కోడ్స్ 1 /౩ ఇది 75 % పని చేస్తుంది ,ఇంకా 1 /6 ఈ కోడ్ 50 % పని చేస్తుంది .
మన పెళ్లి 1,10,19 లో జరిగితే మంచిది సక్సెస్ ఉంటుంది .మన పెళ్లి 2,11,20,29 లో జరిగితే జీవితంలో up అండ్ డౌన్ లు ఎక్కువగా ఉంటాయి ,15 డేస్ బాగుంటది 15 బాగోదు ,ఎక్కువగా ఫైనాన్సియల్ problems పేస్ చేస్తారు.
మన పెళ్లి 3,12,21,30 ఈ డేట్స్ లో జరిగితే ఫైనాన్సియల్ problems ఎక్కువగా ఉంటాయి .
మన పెళ్లి 4,13,22,31 ఈ డేట్స్ లో జరిగితే హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు పెళ్లికూతురు తరుపున కానీ పెళ్ళికొడుకు తరుపున కానీ ఎవరో ఒకరు చనిపోతారు చాల డేంజర్ కోడ్ .
మన పెళ్లి 5,14,23 ఈ తేదీలలో జరిగితే పిల్లలు పుట్టరు ,లేట్ గ పుడతారు ,పుట్టిన వికలాంగులు ఎక్కువగా పుడతారు .
మీ పెళ్లి 6,15,24 లో జరిగితే ఎక్కువగా అక్రమ సంబంధాలు ఉంటాయి .
మీ పెళ్లి 7,16,25 జరిగితే వైరాగ్యం ఎక్కువగా ఉంటది ,విడివిడిగా ఉంటారు కలిసి ఉండరు విడాకులు జరుగుతాయి ప్రోల్మ్స్ ఎక్కువ .
మీ పెళ్లి 8,17,26 లో జరిగితే మొదటగా విడాకులు జరుగుతాయి ,హెల్త్ problems బాగా ఎక్కువగా ఉంటాయి .
మీ పెళ్లి 9,18,27 లో జరిగితే భార్య భర్తలకు ప్రతిరోజూ యుద్ధమే .
Please Fill the Form for appointment
DON"T THINK NEGATIVE BE POSITIVE
Make an appointment just 599/- only
మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా పరిష్కార మార్గం అడ్వాన్స్డ్ న్యూమరాలజీ లో ఉంది .
నమ్మకం తో చెయ్యాలి.
Note:మా దగ్గర ఎటువంటి గారంటీ లేదు దయచేసి గమనించగలరు
Opening Hours
Mon-Fri: 6am-10pm
Sat-Sun: 8am-2pm