Lucky Marriage Date

Luckymarriage date Correction

Best Advanced luckymarriage Date correction in telugu

Luckymarriage date లక్కీ మ్యారేజ్ డేట్ : న్యూమరాలజీ, ప్రకారం లక్కీ మ్యారేజ్ డేట్ అంతే ఒకేఒక్క కోడ్ ఉంది అది 1 /1 కోడ్ మాత్రమే మిగతా ఏ కోడ్స్ marriages కి పనికిరావు .ఈ కోడ్ 100 % పనిచేస్తుంది మిగతా కోడ్స్ 1 /౩ ఇది 75 % పని చేస్తుంది ,ఇంకా 1 /6 ఈ కోడ్ 50 % పని చేస్తుంది .
మన పెళ్లి 1,10,19 లో జరిగితే మంచిది సక్సెస్ ఉంటుంది .
మన పెళ్లి 2,11,20,29 లో జరిగితే జీవితంలో up అండ్ డౌన్ లు ఎక్కువగా ఉంటాయి ,15 డేస్ బాగుంటది 15 బాగోదు ,ఎక్కువగా ఫైనాన్సియల్ problems పేస్ చేస్తారు.
మన పెళ్లి 3,12,21,30 ఈ డేట్స్ లో జరిగితే ఫైనాన్సియల్ problems ఎక్కువగా ఉంటాయి .
మన పెళ్లి 4,13,22,31 ఈ డేట్స్ లో జరిగితే హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు పెళ్లికూతురు తరుపున కానీ పెళ్ళికొడుకు తరుపున కానీ ఎవరో ఒకరు చనిపోతారు చాల డేంజర్ కోడ్ .
మన పెళ్లి 5,14,23 ఈ తేదీలలో జరిగితే పిల్లలు పుట్టరు ,లేట్ గ పుడతారు ,పుట్టిన వికలాంగులు ఎక్కువగా పుడతారు .
మీ పెళ్లి 6,15,24 లో జరిగితే ఎక్కువగా అక్రమ సంబంధాలు ఉంటాయి .
మీ పెళ్లి 7,16,25 జరిగితే వైరాగ్యం ఎక్కువగా ఉంటది ,విడివిడిగా ఉంటారు కలిసి ఉండరు విడాకులు జరుగుతాయి ప్రోల్మ్స్ ఎక్కువ .
మీ పెళ్లి 8,17,26 లో జరిగితే మొదటగా విడాకులు జరుగుతాయి ,హెల్త్ problems బాగా ఎక్కువగా ఉంటాయి .
మీ పెళ్లి 9,18,27 లో జరిగితే భార్య భర్తలకు ప్రతిరోజూ యుద్ధమే .మ్యారేజ్ డేట్స్ లో 4 ,5 ,7 ,8 ఇవి చాలా ప్రమాదకరమైన డేట్స్ 4 ,13 ,22 ,31 లో వివాహం రాహువు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది . ఈ తేదీలలో వివాహం హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు భార్యకి గాని భర్తకి గాని హెల్త్ ప్రోల్మ్స్ ఉంటాది.
5 ,14 23 లో మ్యారేజ్ జరిగితే బుధుని ప్రభావం ఎక్కువగా ఉంటాది .ఈ తేదీలలో మ్యారేజ్ ఎక్కువగా ఆస్తి నష్టాలు కోట్లలో కలుగుతాయి ,పిల్లలు పుట్టారు ఒకవేళ పుట్టిన లేటుగా పుడతారు ,అంగవైకల్యం తో పుడతారు .ఫామిలీ లో గొడవలు ఎక్కువగా ఉంటాయి ఇద్దరు విడివిడిగా ఉంటారు .Promotes in digital marketing