Lucky Mobile Number

Luckymobile Number Correction

Luckymobile number for Business

Luckymobile Number లక్కీ మొబైల్ నెంబర్ :మొబైల్ నెంబర్ లో ఖచ్చితం గా 1,4,5,6,9 ఉండాలి.
ఎండింగ్ లో 5 ,6 ,9 తొనే ఎండ్ అవ్వాలి .
మొబైల్ నెంబర్ ఎండింగ్ లో 00,10,30,40,50,60,70,80,90,100,200,300,400,500,600,700,800,900,1000,2000,3000,4000,5000,6000,7000,8000,9000,16,36,26,98,89,18,28,38,48,58,68,88,98,108,8,1,2,3,4,7,8,9,రాకూడదు .
మొబైల్ నెంబర్ టోటల్ 44,35,8,26,53,62,13,31,49,56,34,43,52,48,84 రాకూడదు .
మొబైల్ నెంబర్ లో 3 ,4 ,5 ,6 స్థానాల్లో జీరోస్ ఉండకూడదు .
ఒక్కొక్క ప్రొఫెషన్ లోఉన్న వారికీ డాక్టర్స్ ,యాక్టర్స్,డిఫెన్సె,పోలీస్,స్పోర్ట్స్,టీచర్స్ ఇలా వేరు వేరు ప్రొఫిషన్ వారికీ వేరు వేరు నంబర్స్ ఇవ్వాలి .

ఒక్కో date of birth వారికీ ఒక్కోలా మొబైల్ నెంబర్ ఇవ్వాలి .
మొబైల్ నెంబర్ మీ జన్మ సంఖ్యకి ,విధి సంఖ్యకి సరిపోవాలి .మొబైల్ నెంబర్ ఎండింగ్ లో జీరో వస్తే లౌ వైబ్రేషన్ కలిగిఉంటది ,ఎండింగ్ లో జీరో ఉంటె వారసులు ఉండరు ,అతనితోనే ఎండ్ అవుతుంది ,లేదా లైఫ్ ఎండింగ్ లో చాలా problems ఎదురవుతాయి ,ఫామిలీ లో సఖ్యత ఉండదు ,కొన్నిసార్లు చేదు జరుగుతాది,ఏ నెంబర్ మూడు సార్లు రాకూడదు .
మొబైల్ నెంబర్ లో 1 లేకపోతె no 1 పోసిషన్ కి రాలేదు ,నాయకత్వ లక్షణాలు ఉండవు ,బండి ముందుకు నడవదు .
మొబైల్ నెంబర్ లో 5 మిస్ ఐతే వీరు అందరి తో సరిగా కమ్యూనికేషన్ చెయ్యలేరు ,వీరు సంతోషం గా ఉండలేరు, బాగా కోపం తో ఉంటారు ,

మొబైల్ నుమెర్ లో 6 మిస్ ఐతే సంసారం సుఖం ఉండవు ,ఆనందం గా ఉండలేరు ,భార్యతో భర్త సుఖం పొందలేడు,భర్త తో భార్య సుఖం పొందలేదు,అన్ని ఉంటాయి కానీ ఏది అనుభవించలేరు.మొబైల్ నెంబర్ లో 9 మిస్ ఐతే ధైర్యంగా ఏ పని చెయ్యలేరు ,రెండు విధాలుగా ఆలోచిస్తారు ,ఏది క్లారిటీ ఉండదు ,ముందుకు వెళ్ళలేరు

మొబైల్ నంబర్స్ అందరికి ఒకేలా ఉండవు టీచర్స్ కి ఇచ్చే నంబర్స్ వేరేలా ఉంటాయి కొన్ని స్పెషల్ నంబర్స్ add చేసి ఇవ్వబడును ,అదే విధంగా స్పోర్ట్స్ ఆడేవారికి స్పెషల్ గా ఇవ్వబడును ,సినిమా లో acting చేసే వారికీ వేరేలా ఉంటాది ,అలాగే డాక్టర్స్ కి వేరే ల ఉంటాది govt ఉద్యోగస్తులకు వేరే విధంగా ఉంటుంది ,పొలిటికల్ లో ఉండేవారికి వేరే విధం గా ఉంటాది ,రియల్ ఎస్టేట్ లో రాణించాలి అంటే వారికీ కొన్ని స్పెషల్ నంబర్స్ ఉండాలి ,బిజినెస్ చేసేవారికి ,విద్యార్థులకి వేరేలా విదేశాలకి వెళ్లేవారికి ఒకలా ,హయ్యర్ స్టడీస్ వాళ్ళకి వేరేలా ఇవ్వబడును.

ఈ రోజుల్లో మొబైల్స్ అత్యవసరంగా మారింది మరియు చాలామంది ప్రజలు మొబైల్ లేదా స్మార్ట్ ఫోన్ లను కలిగి ఉన్నారు. ఇది కేవలం ఫోన్ మాత్రమే కాదు ఇది మనలో చాలామందికి షాపింగ్ పరికరం,వాలెట్ ,వ్యాపార సాధనంగా మారింది.ఈ లక్కీ మొబైల్ నెంబర్ ని లక్కీ మొబైల్ నెంబర్ calculator ద్వారా చెక్ చేయవచ్చు ఆ అప్ లో excellent రావాలి లేదా కనీసం నార్మల్ అయినా రావాలి అప్పుడే ఆ నెంబర్ బాగా పనిచేస్తుంది .లక్కీ మొబైల్ నెంబర్ అనేది మన బ్యాంకు అకౌంట్ కి లింక్ చేసుకోవాలి మరియు మన ఆధార్ కి లింక్ చేసుకోవాలి ఇంకా మనాలి ఏమేమి ఉన్నాయో వాటన్నిటికీ మన లక్కీ మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలి ఇలా చేసుకున్నప్పుడు మాత్రమే మనకు సక్సెస్ తొందరగా వస్తుంది . promote with digital marketing servuce.