About Us
About Online Numerology Professional Course in Telugu
About Online Numerology నా పేరు Venkatruswin నేను certified ప్రొఫిషనల్ నుమెరోలాజిస్ట్ ని.నేను name correction ,baby names ,business names లక్కీ నెంబర్ లో పెట్టడంలో మంచి expert ని .లక్కీ మొబైల్ నెంబర్ ,లక్కీ వెహికల్ నెంబర్ ,లక్కీ బ్యాంకు అకౌంట్ నెంబర్ ,లక్కీ మ్యారేజ్ డేట్ ఇవ్వగల సిద్దహస్తుడుని ,ఇవి అన్ని అడ్వాన్స్డ్ న్యూమరాలజీ, ప్రకారం చేస్తాను .నేను ఇప్పటివరకు 816 + కస్టమర్స్ ని సరిచేసి న్యూమరాలజీ, ప్రకారం రెమిడీస్ ఇచ్చి ఉన్నాను .
ఈ న్యూమరాలజీ ప్రతి ఒక్కరికి ,ప్రతి ప్రాబ్లెమ్ కి సొల్యూషన్ చూపిస్తుంది .any problem one solution అదే అడ్వాన్స్డ్ ప్రొఫెషనల్ న్యూమరాలజీ.న్యూమరాలజీ అందరికి పనిచేస్తుంది దీనిని తక్కువగా అంచనా వేయవద్దు ఎవరు ఏ ప్రాబ్లెమ్ తో వచ్చినా పరిష్కారం చూపబడును నమ్మకం తో రండి ఆనందంగా వెళ్ళండి.
1 to 9 వాటి ప్రాముఖ్యత : 1 అంటే సూరుడు ,రాజు ,తండ్రి ,ఎప్పుడు నెంబర్ వన్ గ ఉండాలి అనుకుంటారు ఇది మేల్ నెంబర్ day activation నెంబర్ .
2 .చంద్రుడు క్వీన్ ,రాణి ,మదర్,తల్లిలాంటి మనసు కలిగి ఉంటారు .ఫిమేల్ నెంబర్ night activation నెంబర్ .
3 .గురువు దేవతలా గురువు బృహస్పతి మేల్ నెంబర్ గురువు ఎప్పుడు ముందు ఉండాలి అనుకుంటాడు .
4 .రాహువు కుబేరుడు ,దైవం మంచివాళ్ళకి మంచి వాడు చెడ్డవాళ్లకి చెడ్డవాడు రెండు రూపాలు ఉంటాయి .
5 .బుధుడు విష్ణువు ,ఇది బిజినెస్ నెంబర్ ,న్యూట్రల్ నెంబర్ .
6 .శుక్రుడు లక్ష్మి దేవి ,శుక్రాచార్యుడు ,రాక్షసుల గురువు ,ఆరోగ్యం ,సుఖము,సౌఖ్యం .
7 .కేతువు మహాదేవుడు ,ఇది ఆధ్యాత్ముక నెంబర్,వైరాగ్య నెంబర్ .
8 .శని ఇది హార్డ్ వర్క్ ,శ్రామిక నెంబర్ ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలి .
9 .కుజుడు ఇది ధైర్య సంఖ్య ,వారియర్ ,కోపం ఎక్కువ .
సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతాయి ,న్యూమరాలజీ, అనేది ప్రపంచాన్నే రూల్ చేస్తుంది . నేమ్ కరెక్షన్ లో ముఖ్యంగా చూసేది ఉచ్చారణ శాస్త్రం పేరులో కొన్ని కొన్ని లెటర్స్ తో మన పేర్లు ఉండకూడదు ఉదాహరణకి D అనే లెటర్ తో పేర్లు ఉంటె వారికీ చాలాకష్టాలు , నష్టాలు చాలా ఎదురవుతాయి.అలాగే P అనే పేరుతొ పేర్లు కూడా family problems ఎదురుకోవాల్సి వస్తుంది అందుకే పేరు చాలా ముఖ్యమైనది .
నేమ్ కరెక్షన్ లో ఒక్కొక్క లెటర్ లో ఒక్కో వైబ్రేషన్ ఉంటుంది ప్రతి ఒక్కరి నేమ్ minimum 1000 వైబ్రేషన్ దాటాలి ,కొన్ని పేర్లు రాంగ్ నెంబర్ లో ఉండడం వల్ల కొంతమంది చిన్న వయసులోనే చనిపోవడం మనం చూస్తున్నాం ,పేరులో SU కాంబినేషన్ ఉన్న ప్రమాదమే ,పేరులో ఎండింగ్ లో SH కాంబినేషన్ ఉన్న హెల్త్ problems వస్తాయి.తల్లిదండ్రులు ని పిల్లలు ఎక్కువగా mummy మరియు daddy అని పిలుస్తారు ఈ పేర్లులతో పిలిపించుకోవడం మంచిది కాదు .Online Numerology course promoted with digital marketing.
Note: No guarantee no warrantee .
ఇట్లు మీ venkatruswin