Lucky Vehicle Number
Luckyvehicle number correction
Luckyvehicle number లక్కీ వెహికల్ నెంబర్ :ప్రతి వెహికల్ నెంబర్ లో 1 ,5 ,6 ,9 ముఖ్యంగా ఉండాలి .
1 to 31 లో పుట్టిన ప్రతి ఒక్కరికి టోటల్ వెహికల్ నెంబర్ 6 వచ్చేలా సెట్ చేసుకోవాలి .
వెహికల్ నెంబర్ టోటల్ 2,4,7,8 రాకూడదు ఓన్లీ 1,5,6,9 మాత్రమే రావాలి .
వెహికల్ నెంబర్ ఎండింగ్ లో జీరో ఉండకూడదు .
వెహికల్ నెంబర్ లో display నంబర్స్ మరియు టోటల్ నెంబర్ చాల ముఖ్యము .
వెహికల్ లో ట్రావెల్ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన డేట్స్ గురుతు పెట్టుకోవాలి 4,13,22,31,7,16,25,8,17,26 ఈ డేట్స్ లో ప్రయాణం కొంచెం రిస్క్ .
111,222,333,444,555,666,777,888,999,1000,2000,3000,4000,5000,6000,7000,8000,9000,1111,2222,3333,4444,5555,6666,7777,8888,9999 ఈ నంబర్స్ తీసుకో కూడదు .
లక్కీ వెహికల్ నెంబర్ చెక్ చేసేటప్పుడు చాల్డియన్ పద్దతిలో చూడాలి మరియు పైథాగరియన్ పద్దతిలో చూడాలి ,రెండు పద్దతిలో కూడా మంచి నంబర్స్ రావాలి,వెహికల్ నెంబర్ లో నెంబర్ ప్లేట్ లో కనిపించే నెంబర్ ముఖ్యమే మరియు టోటల్ నెంబర్ కూడా ముఖ్యమే .వెహికల్ నెంబర్ లో అందరు లాస్ట్ నాలుగు నంబర్స్ ఒక్కటే టోటల్ చేసి తీసుకుంటారు ఆలా తీసుకోకూడదు టోటల్ పది నంబర్స్ కూడా టోటల్ చేయాలి ,వెహికల్ నెంబర్ లో 111 ,222 ,333 ,444 ,555 ,666 ,777 ,888 ,999 ,000 ఇలా తీసుకోకూడదు ,1111 ,2222 ,3333 ,4444 ,5555 ,6666 ,7777 ,8888 ,9999 ,0000 ఇలా కూడా తీసుకోకూడదు .4,13,22,31,7,16,25,8,17,26 ఈ డేట్స్ లో ప్రయాణాలు చెయ్యడం కొంచెం తగ్గించుకుంటే మంచిది ,వెహికల్ రెజిస్ట్రేషన్ ఒక మంచి నెంబర్ లో తీసుకోవాలి ,వెహికల్ బుకింగ్ కూడా ఒక మంచి నెంబర్ లో బుక్ చేయాలి ,వెహికల్ కలర్ కూడా మనకు మన డేట్ అఫ్ బర్త్ కి తగ్గట్టుగా తీసుకోవాలి .ఒక రాంగ్ నెంబర్ లో వెహికల్ కొనడం కానీ ,బుక్ చేయడం కానీ ,రెజిస్ట్రేషన్ చేయించడం కానీ చేస్తే ఆ నంబర్స్ ప్రభావం మనపైన ఉంటుంది .అందుకే ఎపుడైనా సరే ఏదైనా వెహికల్ కొనేముందు ఒక మంచి నుమెరోలాజిస్ట్ ని సంప్రదించి మీరు వెహికల్ తీసుకుంటే మంచిది .