Lucky Bank Account Number

Luckybankaccount Numerology

Luckybankaccount prediction in telugu

Luckybankaccount Number లక్కీ బ్యాంకు అకౌంట్ నెంబర్ : జీవితంలో అదృష్టం మరియు శ్రేయస్సు తీసుకురావడానికి పేరు సంఖ్య సానుకూలంగా కంపించేలా చేయడం ద్వారా న్యూమరాలజీ పనిచేస్తుంది. న్యూమరాలజీ మీ జన్మ సంఖ్యలతో కొన్ని గ్రహాలను ప్రభావితం చేయడం ద్వారా కూడా పనిచేస్తుంది. సంఖ్యల ద్వారా అన్ని సానుకూలతలను, వైబ్రేషన్‌ను తీసుకురావడం ద్వారా న్యూమరాలజీ పని చేస్తుంది. మీ పేరులోని ప్రతి అక్షరం ఈ సంఖ్యను సూచిస్తుంది, అదృష్టం ఉంటే, మీ పేరు చెడ్డది అయితే న్యూమరాలజీ పని చేయదు మరియు ప్రతికూల ఫలితాలు వస్తే.
సంఖ్యాశాస్త్రం:- ఏ సంఖ్య చెడ్డది కాదు, అది సంభవించిన ప్రదేశం, జన్మ, సమయం ప్రకారం సంఖ్య మంచిది కాదు.న్యూమరాలజీ ప్రతి నిమిషం మరియు ప్రతి సెకనులో పని చేస్తుంది. తెలుగులో ఆన్‌లైన్ న్యూమరాలజీ సర్వీస్ కంటెంట్‌ని అందరికీ చేరవేయడం సులభం, ఎలాంటి అవాంతరాలు లేవు, ఆలస్యం లేదు, ప్రతి ఒక్కరికీ ఇది చాలా మంచి వేదిక. న్యూమరాలజీలో 1 నుండి 9 సంఖ్యలు మరియు A నుండి Z అక్షరాలు ఉంటాయి.న్యూమరాలజీ 4 పద్ధతులను కలిగి ఉంది 1.చాల్డియన్ 2.పైథాగోరియన్ 3.పేరు సంఖ్య 4.పిరమిడ్ పద్ధతులు. న్యూమరాలజీ మూడు గ్రిడ్ల సహాయంతో అంచనా వేసింది 1.లోషు గ్రిడ్ 2.పైథాగరియన్ 3.వేద గ్రిడ్.

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి మంచి లక్కీ బ్యాంకు account నెంబర్ ఉండాలి .ఈ బ్యాంకు అకౌంట్ నంబర్ పైనే మన జీవితం ఆధారపడి ఉంది. అందువల్ల ఇప్పుడు ఉన్న టైం లో లక్కీ బ్యాంకు అకౌంట్ నంబర్ చాల అవసరం .మన బ్యాంకు అకౌంట్ నంబర్ wrong నంబర్ లో ఉంటె మనకు growth ఉండదు . మన బ్యాంకు అకౌంట్ నంబర్ 13 ,31 కానీ ఉంటె ఇంకా అంతే ఇది డెత్ నంబర్ .
మన బ్యాంకు అకౌంట్ నంబర్ 48 వస్తే ఇది suicide నంబర్ .
మన నంబర్ 5 ,6 స్థానాల్లో జీరోస్ ఉండకూడదు ,ఎండింగ్ లో జీరోస్ ఉండకూడదు . 1 to 9 వాటి ప్రాముఖ్యత : 1 అంటే సూరుడు ,రాజు ,తండ్రి ,ఎప్పుడు నెంబర్ వన్ గ ఉండాలి అనుకుంటారు ఇది మేల్ నెంబర్ day activation నెంబర్ .
2 .చంద్రుడు క్వీన్ ,రాణి ,మదర్,తల్లిలాంటి మనసు కలిగి ఉంటారు .ఫిమేల్ నెంబర్ night activation నెంబర్ .
3 .గురువు దేవతలా గురువు బృహస్పతి మేల్ నెంబర్ గురువు ఎప్పుడు ముందు ఉండాలి అనుకుంటాడు .
4 .రాహువు కుబేరుడు ,దైవం మంచివాళ్ళకి మంచి వాడు చెడ్డవాళ్లకి చెడ్డవాడు రెండు రూపాలు ఉంటాయి .
5 .బుధుడు విష్ణువు ,ఇది బిజినెస్ నెంబర్ ,న్యూట్రల్ నెంబర్ .
6 .శుక్రుడు లక్ష్మి దేవి ,శుక్రాచార్యుడు ,రాక్షసుల గురువు ,ఆరోగ్యం ,సుఖము,సౌఖ్యం .
7 .కేతువు మహాదేవుడు ,ఇది ఆధ్యాత్ముక నెంబర్,వైరాగ్య నెంబర్ .
8 .శని ఇది హార్డ్ వర్క్ ,శ్రామిక నెంబర్ ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలి .
9 .కుజుడు ఇది ధైర్య సంఖ్య ,వారియర్ ,కోపం ఎక్కువ .
సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతాయి ,న్యూమరాలజీ, అనేది ప్రపంచాన్నే రూల్ చేస్తుంది . నేను name correction ,baby names ,business names లక్కీ నెంబర్ లో పెట్టడంలో మంచి expert ని .లక్కీ మొబైల్ నెంబర్ ,లక్కీ వెహికల్ నెంబర్ ,లక్కీ బ్యాంకు అకౌంట్ నెంబర్ ,లక్కీ మ్యారేజ్ డేట్ ఇవ్వగల సిద్దహస్తుడుని ,ఇవి అన్ని అడ్వాన్స్డ్ న్యూమరాలజీ, ప్రకారం చేస్తాను .నేను ఇప్పటివరకు 816 + కస్టమర్స్ ని సరిచేసి న్యూమరాలజీ, ప్రకారం రెమిడీస్ ఇచ్చి ఉన్నాను . న్యూమరాలజీ ప్రకారం లక్కీ బ్యాంకు అకౌంట్ నెంబర్ తీసుకోవడం వల్ల మన బ్యాంకు అకౌంట్ లో ఎల్లప్పుడూ మనీ ఫ్లో జరుగుతూ ఉంటుంది కావున ప్రతిఒక్కరు లక్కీ బ్యాంకు అకౌంట్ న్యూమరాలజీ, ప్రకారం తప్పకుండా తీసుకోవాలి .ఈ లక్కీ బ్యాంకు అకౌంట్ అనేది govt banks ఇవ్వవు ఓన్లీ ప్రైవేట్ బ్యాంక్స్ మాత్రమే ఇస్తాయి అవి HDFC బ్యాంకు ,ICICI బ్యాంకు ,AXIS బ్యాంకు ఇలా ఎన్నో బ్యాంక్స్ లక్కీ బ్యాంకు అకౌంట్ నంబర్స్ provide చేస్తున్నాయి .
Bank Account Promotes with  .digital marketing service.